ఎర్ర బొట్టు, పూల చీర... శృతి హాసన్ సెక్సీ లుక్స్ చూస్తే గుండెజారి గల్లంతే

First Published Dec 9, 2020, 6:34 PM IST

శారీలో సెక్సీ చూపులతో చంపేసింది శృతి హాసన్. సన్నని నాజూకైన శరీరానికి గులాబీ పూల ప్రింటెడ్ శారీ చుట్టుకొని పదరహారణాల పల్లెటూరి పడుచులా ఫోజులిచ్చారు.

నుదుటిపై ఎర్రని బొట్టు, ఫ్యాన్సీ జ్యూవెలరీ ధరించి పచ్చని తోటలో కొలువు దీరింది. సాంప్రదాయ దుస్తుల్లో కూడా శృతి కిల్లింగ్ లుక్స్ కాకా రేపుతున్నాయి. శృతీని శారీలో చూసి కూడా ఫ్యాన్స్ కేజ్రీగా ఫీలవుతున్నారు.

ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శృతి హాసన్ మెల్లగా బిజీగా అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో రవితేజ క్రాక్ మూవీలో నటిస్తున్నారు శృతి హాసన్.

క్రాక్ మూవీలో శృతి హాసన్ రవితేజ భార్యగా గృహిణి పాత్ర చేస్తున్నారు. ఈ చిత్ర చివరి షెడ్యూల్ కోసం ఇటీవల గోవా వెళ్లడం జరిగింది.

ఇక పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మూవీలో శృతి హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే వకీల్ సాబ్ మూవీలో శృతి హాసన్ ది వకీల్ సాబ్ లో తక్కువ నిడివి గల పాత్ర.

అలాగే తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా లాభం మూవీలో నటిస్తున్నారు . గతంలో వలే సౌత్ లో మరలా బిజీ అవుతాననే హాప్ తో ముందుకు వెళుతుంది.

ఆనందంగా ఉండండి. ప్రతీరోజూ నన్ను నేను కొత్తగా ప్రేమించడం నేర్చుకుంటున్నాను. ఎందుకంటే నా గొప్ప ప్రేమకథ.. నన్ను ప్రేమించుకోవడంతోనే ముడిపడి ఉంది.

కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు శృతి బ్రిటన్ కి చెందిన మైకేల్ కోర్ల్సే ప్రేమలో పడ్డారు. అతనితో చట్టపట్టాలేసుకు తిరుగుతూ కెరీర్ ని పక్కన పెట్టింది.

అనూహ్యంగా మైకేల్, శృతి విడిపోవడం జరిగింది. కొంత కాలం లండన్ లో లైవ్ మ్యూజిక్ షోలు చేసిన శృతి హాసన్, ఇప్పుడిప్పుడే సినిమాలు వప్పుకుంటున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?