షాక్: ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ , చిరు సరసన నటించిన స్టార్ హీరోయిన్... గుర్తు పట్టలేనంతగా తయారైంది!

First Published Jan 16, 2021, 2:03 PM IST

మిలీనియం ప్రారంభంలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రక్షిత బాగానే పాప్యులర్ అయ్యారు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఫేవరేట్ హీరోయిన్ గా ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలలో నటించిన రక్షితను, చూస్తే అసలు గుర్తు పట్టలేరు. రక్షిత సంక్రాంతి సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు బయటికి రాగా... చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.