దిస్ ఈజ్ వెరీ దారుణం... మరీ ఇంతలా చూపించేస్తే కష్టమే
First Published Dec 13, 2020, 4:33 PM IST
గ్లామర్ హద్దులు చెరిపేసిన రష్మిక మందాన, వర్క్ అవుట్స్ పేరుతో ఎక్స్ పోసింగ్ కి తెరలేపింది. ఆస్వాదించే వాడు ఉండాలే గానీ అన్నీ చూపించేస్తా అంటుంది. రష్మిక లేటెస్ట్ హాట్ ఫోటోలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.

చిన్న షార్ట్, మినీ టాప్ ధరించిన రష్మిక అర్థ నగ్న సౌందర్యంతో పిచ్చ రేపింది. పొట్టి బట్టలలో నడుము అందాలు, తొడల సోయగాలు చూపించేసింది. రష్మికను అలా హాట్ ఫోజులలో చూసిన ఫ్యాన్స్ కి క్రేజీ థాట్స్ రావడం ఖాయంగా ఉంది.

జీరో సైజు బాడీలో కెమెరా ముందు నిల్చొని, సెక్సీ స్మైల్ ఇస్తున్న రశ్మికను చూస్తే... సన్యాసులైన సంసారులు అయిపోవాల్సిందే. ఆ రేంజ్ లో రష్మిక గ్లామర్ షో ఉంది. వెండితెరపై కంటే కూడా సోషల్ మీడియాలోనే రష్మిక గ్లామర్ షో ఎక్కువైంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?