చలి కాచుకోవడానికి బట్టలు అడ్డు అయ్యాయట...బ్లాక్ బికినీలో ఎండవేడిని ఆస్వాదిస్తున్న రాశి!

First Published Feb 10, 2021, 2:50 PM IST


ఢిల్లీ బేబీ రాశి ఖన్నా బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని సెక్సీ ఫోజులిచ్చారు. చల్లని శీతాకాల ఉదయాన వెచ్చని కిరణాల మధ్య సేద తీరుతూ హాట్ హాట్ గా కనిపించారు రాశి ఖన్నా.