అది వీపా ఐరోపా మ్యాపా...సెక్సీ జాకెట్, శారీలో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

First Published Dec 20, 2020, 5:37 PM IST

గోల్డ్ రంగు శారీలో మెరిసిపోయింది రాశి ఖన్నా. బంగారు వన్నె మేని ఛాయలో తళుకులీనే రాశి.. గోల్డ్ కలర్ శారీ వేసుకొని మరింత వెలిగిపోయారు.

ఇక స్లీవ్ లెస్ జాకెట్ ధరించి విశాలమైన వీపు చూపిస్తూ సెక్సీగా దర్శనం ఇచ్చింది. రాశి అందమైన వీపుని చూసిన ఆమె ఫ్యాన్స్... ఇది వీపా ఐరోపా మ్యాపా అంటూ కామెంట్ చేస్తున్నారు.

నిలువెత్తు అందాలు కలిగిన ఈ పొడుగు సుందరి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెక్సీ డ్రెస్ లో పిచ్చెక్కించేస్తున్నావ్ అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు.

సాంప్రదాయ శారీలో కూడా రాశి హొయలు పోతూ... శృంగారం వలకబోసింది. తెరపై గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండే రాశి సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది.

ఇక రాశి కెరీర్ కొంచెం నెమ్మదించింది. ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఆమె స్పీడ్ కి బ్రేక్ వేసింది. వరుస విజయాలతో ఉన్న రాశి బోల్డ్ రోల్ చేసి ఇబ్బందుల పాలైంది.

గత ఏడాది వెంకీ మామ, ప్రతి రోజూ పండగే వంటి హిట్ చిత్రాలు అందుకున్న రాశికి టాలీవుడ్ లో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు.

తమిళంలో విజయ్ సేతుపతికి జంటగా ఓ చిత్రానికి సైన్ చేశారు. చెప్పుకో దగ్గ ప్రాజెక్ట్స్ ఏమి రాశి చేయడం లేదు.

స్టార్ హీరోయిన్ హోదా అందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా రాశి కెరీర్ తలకిందులు అయ్యింది.

జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ తో నటించిన రాశి ఖన్నా.. ఆ రేంజ్ స్టార్ పక్కన అవకాశం దక్కించుకోలేకపోయారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?