లోదుస్తులు చూపిస్తూ సెక్సీ చూపులు... ఆఫర్స్ కోసం రాశి పాట్లు!

First Published Jan 5, 2021, 1:15 PM IST

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో హీటింగ్ సోకులు వడ్డించేసింది రాశి ఖన్నా. లోదుస్తులు కనిపించేలా పలుచని వస్త్రాలు ధరించిన రాశి ఖన్నా, కైపెక్కించే కళ్ళతో వలపుల బాణం విసిరింది.

రాశి ఖన్నా లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్లు కాకరేపుతుండగా, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రాశి విరహ వేదనతో అల్లాడిపోతున్న అమ్మాయిలా కసిగా కుర్రకారును రెచ్చిగొట్టే ప్రయత్నం చేసింది.

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్న రాశి కెరీర్ ఒక్కసారిగా నెమ్మదించింది. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు.

2019 రాశి కెరీర్ కి మంచి స్పీడ్ ఇచ్చింది. ఆమె నటించిన ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలు వరుస హిట్స్ అందుకొని టాప్ గేర్ లోకి వచ్చింది.

ఐతే 2020లో ఆమె చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. తెగించి బోల్డ్ రోల్ చేస్తే మంచికు బదులు చెడు జరిగింది.

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ చేయకుండా ఉండాల్సింది అని రాశి సన్నిహితుల దగ్గర వాపోతున్నారని సమాచారం.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఏముంది.

. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సరసన నటించినప్పటికీ మరో స్టార్ హీరోతో నటించే అవకాశం రాశికి దక్కలేదు.

తమిళంలో మరోమారు విజయ్ సేతుపతికి జంటగా నటించే అవకాశం దక్కించుకుంది రాశి ఖన్నా. తెలుగులో మాత్రం ఆమెకు ఆఫర్స్ రావడం లేదు.

దీనితో ఖాళీగా ఉన్న రాశి ఖన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ.. ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?