పూల బికినీలో జలకాలాడుతున్న పూజా... చూస్తే కంట్రోల్ కావడం కష్టమే!

First Published Feb 3, 2021, 11:42 AM IST

టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ పూజా హెగ్డే బికినీలో జలకడుతూ కనిపించారు. పూల డిజైన్ కలిగిన టూ పీస్ బికినిలో పూజా స్విమ్మింగ్ పూల్ లో దర్శనం ఇచ్చారు. పూజ హెగ్డే బికినీ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేయడం జరిగింది.