డ్రెస్ ట్రెడిషనల్ అయినా... లుక్స్ మాత్రం సో సెక్సీ!

First Published Dec 23, 2020, 1:54 PM IST

అందాల రాక్షసి లావణ్య ట్రెడిషన్ వేర్ లో కూడా సెక్సీ లుక్స్ తో చంపేసింది. స్లీవ్ లెస్ చుడిదార్ ధరించి చురుకైన చూపులతో గాలం వేసింది.

లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పింక్ చుడిదార్, దుప్పట్టా లావణ్య అందాన్ని మరింత పెంచేశాయి. మెరిసిపోయే మేని ఛాయకు, ఆకర్షించే కళ్ళు తోడయ్యాయి.

లావణ్య అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.

ఆ మధ్య అవకాశాలు రాక ఇబ్బంది పడ్డ లావణ్య, ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. ప్రస్తుతం లావణ్య రెండు చిత్రాలలో నటిస్తున్నారు.

సందీప్ కిషన్ హీరోగా తెరక్కెక్కుతున్న ఏ వన్ ఎక్స్ ప్రెస్ మూవీలో లావణ్య హీరోయిన్ గా నటిస్తున్నారు.

అలాగే యంగ్ హీరో కార్తికేయ సరసన చావుకబురు చల్లగా చిత్రంలో లావణ్య హీరోయిన్ గా చేస్తున్నారు.

మొదటి చిత్రం అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన లావణ్య అనుకున్నంత సక్సెస్ కాలేదు.

ఆమె కెరీర్ లో కేవలం టూ టైర్ హీరోలతోనే నటించారు. ఒక్క స్టార్ హీరో సరసన నటించే అవకాశం లావణ్యకు దక్కలేదు.

ఇప్పటికీ అడపాదడపా అవకాశాలతో నెట్టుకు వస్తున్న లావణ్య పరిశ్రమకు వచ్చి దాదాపు 9ఏళ్ళు అవుతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?