సెక్సీగా తయారై బాల్కనీలో నిల్చొని అతని రాక కోసం చూస్తున్న కియారా!
First Published Dec 8, 2020, 1:34 PM IST
మహేష్ హీరోయిన్ కియారా అద్వానీ స్లీవ్ లెస్ రెడ్ మిడ్డీలో హాట్ ఫోజులిచ్చింది. సెక్సీగా రెడీ అయిన కియారా బాల్కనీలో నిల్చుని ఆతృతగా ఇష్టమైన వారి రాక కోసం ఎదురు చూస్తుంది. అందమైన వీపు చూపుతూ మత్తెక్కించే సెక్సీ లుక్ ఇచ్చింది కియారా.

కియారా లేటెస్ట్ ట్రెండీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కియారా నాటీ ఫోజులు చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మాములుగానే కియారా గ్లామర్ కి పడిపోయే కుర్రకారు, లేటెస్ట్ ట్రెండీ వేర్ లో చూసి ఫిదా అవుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?