బీచ్ లో హాట్ బాంబ్...రెడ్ బికినీలో అన్నీ చూపించేసిన పూరి హీరోయిన్

First Published 14, Nov 2020, 8:49 AM

దీపావళి వేళ సెక్సీ దిశా పటాని బీచ్ లో ఆటం బాంబ్ ల  పేలింది. రెడ్ బికినిలో చల్లని సాగర తీరాన్ని హాట్ హాట్ అందాలతో వేడిగా మార్చేసింది. జీరో ప్యాక్ లో దిశా పటాని సోకులు పిచ్చెక్కిస్తున్నాయి.

పర్ఫెక్ట్ షేప్ బాడీతో దిశా బికినీ స్టిల్స్ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దివాళి నాడు ఆమె ఫ్యాన్స్ కి ఇంస్టాగ్రామ్ వేదికగా పర్ఫెక్ట్ గిఫ్ట్ అందించారు. పండగ వేళ దిశా అందాల విందును ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఇక ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే దిశా పటాని గంటల తరబడి జిమ్ లో గడుపుతారు. కఠిన వ్యాయామాలతో పాటు, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు. దిశా తన జిమ్ వర్కవుట్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తరచుగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు.

దిశా పటాని ప్రియుడు టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్ విషయంలో ఎక్స్పర్ట్ కాగా తన ప్రియురాలిని కూడా అలాగే మార్చి వేశాడు. దిశా పటాని జీరో ప్యాక్ బాడీ చూసిన ఎవరికైనా, హాలీవుడ్ హీరోయిన్స్ కి ఈ మాత్రం తీసిపోదనే భావన రావడం ఖాయం.

ఇక కెరీర్ పరంగా కూడా దిశా దూసుకు వెళుతుంది. బాలీవుడ్ లో మెల్లగా ఆమె టాప్ హీరోయిన్ పొజిషన్ పై కన్నేశారు. క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నారు.

ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాధే మూవీలో దిశా హీరోయిన్ గా చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

అలాగే కె టీనా అనే మరో హిందీ చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక దిశా పటాని కెరీర్ మొదలైంది మాత్రం టాలీవుడ్ లోనే. వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ మూవీతో దిశా పటాని వెండితెరకు పరిచయం అయ్యింది.

ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో దిశాకు తెలుగులో పెద్దగా  అవకాశాలు రాలేదు. ప్రస్తుతం దిశా ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది.