వర్మ మూవీలో నాది ఛాలెంజిగ్ రోల్ అంటున్న తెలుగు బ్యూటీ

First Published Dec 11, 2020, 2:47 PM IST

వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ మూవీతో వెండితెరకు పరిచయం కాబోతుంది దక్షి గుత్తికొండ. తెలుగు అమ్మాయి అయిన దక్షి ఈ చిత్రంపై చాలా అశలే పెట్టుకున్నారు.

కరోనా వైరస్ మూవీలో తనది ఛాలెంజింగ్ రోల్ అంటుంది దక్షి. అలాగే కరోనా వైరస్ మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు ఆమె మీడియాతో పంచుకున్నారు.

కరోనా వైరస్ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతుంది. థియేటర్స్ కూడా తెరుచుకోగా, విడుదలకు సిద్ధం అయ్యింది.

దక్షి గుత్తికొండ మాట్లాడుతూ...సామాజిక మాధ్యమాల్లో ఉన్న నా గ్లామర్ ఇమేజ్ కి సినిమాలో చేసిన రోల్ కి అస్సలు సంబంధం ఉండదు. ఒక తెలుగు ఫ్యామిలీ లో తమిళ కోడలి గా వంశీ చాగంటి  కి వైఫ్ గా కనిపిస్తాను.

నా మొదటి సినిమాలోనే డీ గ్లామ్ క్యారెక్టర్ చెయ్యటం ఛాలెంజింగ్ గా అనిపించింది. కరోనా టైం లో తెలుగమ్మాయి అయిన నాకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులేమి పెట్టుకోలేదు.

ఒకవేళ కథ నచ్చితే ఏ తరహా పాత్ర అయినా పోషిస్తాను. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్దమే అని చెప్పింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?