ముస్లిమ్ యువతిగా మారిన అనుపమ... లుక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్!

First Published May 14, 2021, 12:12 PM IST

రెడ్ బుర్కా ధరించి ముస్లిం యువతిగా దర్శనం ఇచ్చింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మలయాళీ బ్యూటీ ముస్లిం గెటప్ వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఆమె ఫ్యాన్స్ షాక్ తిన్నారు.