చిరిగిన స్కర్ట్ లో రెచ్చి పోయి పోజులిచ్చిన అమలా పాల్
First Published Nov 23, 2020, 12:06 PM IST
మలయాళ బ్యూటీ అమలాపాల్ వెండితెర ఎంట్రీ ఇచ్చి దశాబ్దం అవుతుంది. నీలతామర అనే మలయాళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అమలాపాల్ తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేశారు.

తెలుగులో నాగ చైత్యన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన బెజవాడ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ మూవీ పరాజయం పొందినా, అమలా పాల్ కి అవకాశాలు వచ్చాయి.

స్టార్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ కి జంటగా నటించారు అమలా పాల్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన నాయక్ మూవీలో చరణ్ కి హీరోయిన్ గా నటించింది అమలా పాల్. అలాగే పూరి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు మూవీలో కూడా అమలాపాల్ హీరోయిన్ గా చేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?