కొడుకంటే ఎవరికి ప్రేమ ఉండదు, అది మాకు వర్తించదు.. నెపోటిజంపై నాగ్ సంచలన కామెంట్స్

First Published Mar 25, 2021, 3:14 PM IST


బాలీవుడ్ ని షేక్ చేసింది నెపోటిజం వ్యతిరేక ఉద్యమం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం బాలీవుడ్ పెద్దలు, వాళ్ళ వారసులు అంటూ సోషల్ మీడియాలో పెద్ద వివాదం నడిచింది. అలియా, కరీనా, మహేష్ భట్, కరణ్ జోహార్, సల్మాన్ వంటి స్టార్స్ కి నెటిజెన్స్ చుక్కలు చూపించారు.