ఐశ్వర్య చెదరని అందాల సీక్రెట్‌ ఆ ఆయిలే!

First Published 27, May 2020, 12:45 PM

ఇండియన్ స్క్రీన్ మీద అందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌. 8 ఏళ్ల కూతురికి తల్లి అయిన ఇప్పటిక వన్నె తరగని అందాలతో అభిమానులకు షాక్‌ ఇస్తుంటుంది ఈ బ్యూటీ. అయితే ఈ అందాల భామ గ్లామరస్‌ లుక్‌ వెనుక సీక్రెట్ ఇదేనంటూ ఓ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.

<p>ప్రముఖ వార్త సంస్థ ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. కొంత కాలం క్రితం ఐశ్వర్య రాయ్ కేరళ నుంచి‌ ఓ బాక్స్ నిండుగా ఆయుర్వేదా స్లిమ్మింగ్‌ అండ్‌ టోనింగ్ ఆయిల్‌ను ఆర్డర్ ఇచ్చింది. ఐశ్వర్య తల్లి అయిన దగ్గర నుంచి తన గ్లామర్ కోసం ఇదే వాడుతుందట.</p>

ప్రముఖ వార్త సంస్థ ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. కొంత కాలం క్రితం ఐశ్వర్య రాయ్ కేరళ నుంచి‌ ఓ బాక్స్ నిండుగా ఆయుర్వేదా స్లిమ్మింగ్‌ అండ్‌ టోనింగ్ ఆయిల్‌ను ఆర్డర్ ఇచ్చింది. ఐశ్వర్య తల్లి అయిన దగ్గర నుంచి తన గ్లామర్ కోసం ఇదే వాడుతుందట.

<p>ఐశ్వర్యకు చాలా కాలం నుంచి సౌత్‌ ఇండియాకు చెందిన సుగంద ద్రవ్యాలు, ఆయిల్స్‌ వాడుతుంది. సదరు మీడియా కథనం ప్రకారం.. ఓ భారీ ప్యాకేజ్‌ తో వెళ్తున్న బచ్చన్‌ ఇంటి పని మనిషిని ఆ బాక్స్ లో ఏం ఉన్నాయని ప్రశ్నించగా.. అందులో ఆయుర్వేదిక్‌ స్లిమ్మింగ్ అండ్ టోనింగ్ ఆయిల్ బాటిల్స్‌ ఉన్నాయని తెలిపినట్టుగా వెల్లడించారు. అంతేకాదు తన ప్రతీ సినిమా షూటింగ్ కు ముందు ఐశ్వర్య ఈ ఆయిల్స్‌ను తెప్పించుకుంటుందని తెలిపినట్టుగా వెల్లడించారు.‌</p>

ఐశ్వర్యకు చాలా కాలం నుంచి సౌత్‌ ఇండియాకు చెందిన సుగంద ద్రవ్యాలు, ఆయిల్స్‌ వాడుతుంది. సదరు మీడియా కథనం ప్రకారం.. ఓ భారీ ప్యాకేజ్‌ తో వెళ్తున్న బచ్చన్‌ ఇంటి పని మనిషిని ఆ బాక్స్ లో ఏం ఉన్నాయని ప్రశ్నించగా.. అందులో ఆయుర్వేదిక్‌ స్లిమ్మింగ్ అండ్ టోనింగ్ ఆయిల్ బాటిల్స్‌ ఉన్నాయని తెలిపినట్టుగా వెల్లడించారు. అంతేకాదు తన ప్రతీ సినిమా షూటింగ్ కు ముందు ఐశ్వర్య ఈ ఆయిల్స్‌ను తెప్పించుకుంటుందని తెలిపినట్టుగా వెల్లడించారు.‌

<p>ఐశ్వర్య రాయ్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మ అయిన తరువాత కూడా వన్నె తరగని అందాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన గ్లామరస్‌ లుక్స్‌తో ఇప్పటికీ అభిమానులను అలరిస్తోంది.</p>

ఐశ్వర్య రాయ్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమ్మ అయిన తరువాత కూడా వన్నె తరగని అందాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన గ్లామరస్‌ లుక్స్‌తో ఇప్పటికీ అభిమానులను అలరిస్తోంది.

<p>ఐశ్వర్య రాయ్ అందాల వెనుక ఉన్నది కూడా తరతరాలుగా వస్తున్న ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద మెడిసినే అని తెలుస్తోంది. 2018లో చివరి సారిగా ఫ్యానీ ఖాన్‌ సినిమాలో నటించిన ఐష్‌, ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పొన్నియన్‌ సెల్వన్ సినిమాలో నటిస్తోంది.</p>

ఐశ్వర్య రాయ్ అందాల వెనుక ఉన్నది కూడా తరతరాలుగా వస్తున్న ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద మెడిసినే అని తెలుస్తోంది. 2018లో చివరి సారిగా ఫ్యానీ ఖాన్‌ సినిమాలో నటించిన ఐష్‌, ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పొన్నియన్‌ సెల్వన్ సినిమాలో నటిస్తోంది.

loader