బాయ్‌ ఫ్రెండ్‌ ఎంపికలో కూతురికి టిప్స్‌ ఇస్తున్న సూపర్‌ స్టార్

First Published 22, Jun 2020, 12:36 PM

బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌ తన పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వీడియోలో తన కూతురికి బాయ్‌ ఫ్రెండ్‌ ఎంపికలో సలహాలు సూచనలు ఇస్తున్నాడు.

షారూఖ్‌ ఖాన్‌తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్‌లు పిల్లల విషయంలో చాల ాఫ్రీడం ఇస్తారు. వారి ఆలోచనలను సరైన దారిలో పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

అందుకే బాయ్‌ ఫ్రెండ్‌ను ఎంచుకోవటంలో కూడా తన కూతురికి టిప్స్‌ ఇచ్చాడు షారూఖ్‌.

తన కూతురికి బాయ్‌ ఫ్రెండ్‌ను సెలెక్ట్ చేసుకోవటంలో ఫన్నీ టిప్స్ ఇచ్చాడు. అయితే అవి చాలా మీనింగ్‌ ఫుల్‌గా కూాడా ఉండటం విశేషం.

షారూఖ్‌ ఎక్కువగా రాహుల్‌, రాజ్‌ పాత్రల్లో కనిపించాడు. అందుకే అమ్మాయిలు తమకు షారూఖ్‌ లాంటి బాయ్‌ ఫ్రెండ్ కావాలని కోరుకునేవారు.

అయితే నిజ జీవితంలో షారూక్‌ తన కూతురికి రాహుల్‌, రాజ్‌ లాంటి క్యారెక్టర్‌లతో రిలేషన్‌ వద్దని సూచించాడు.

అంతేకాదు సుహానాకు మరో విషయం కూడా చెప్పాడు షారూఖ్‌. ఎవరైన తనతో రాహుల్‌, రాజ్‌ల ప్రవర్తించాలని చూస్తే వారిని గట్టిగా ఒక్కటి కొట్టమని చెప్పాడు.

అంతేకాదు షారూఖ్‌ తనకు అలాంటి పాత్రలు నచ్చవని కూడా చెప్పాడు.

loader