బ్లాక్ డ్రెస్ లో హెబ్బా అందాల ఆరబోత!
First Published Aug 7, 2019, 10:41 AM IST
టాలీవుడ్ లో 'కుమారి 21 ఎఫ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ తరువాత చాలా సినిమాలు చేసింది. కానీ ఆ స్థాయిలో మరో సక్సెస్ ని అందుకోలేకపోయింది. ఆమె నటించిన '24 కిస్సెస్' సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?