ముక్కుపుడక.. మత్తెక్కించే చూపులు.. ఎద అందాలతో రెచ్చగొడుతున్న హేబా పటేల్‌

First Published Dec 8, 2020, 8:04 PM IST

టాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్లలో హేబా పటేల్‌ ఒకరు. `కుమారి 21ఎఫ్‌` చిత్రంతో టాలీవుడ్‌లో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ అందులో బోల్డ్ క్యారెక్టర్‌లో మెస్మరైజ్‌ చేసింది. తాజాగా  సెగలు రేపే ఎదఅందాలతో మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ముంబయికి చెందిన హేబా పటేల్‌ కన్నడ చిత్రం `అధ్యక్ష`తో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. తమిళ సినిమా `తిరుమనమ్‌ ఎనుమ్‌ నిక్కా`తో కోలీవుడ్‌లోకి, `అలా ఎలా`   చిత్రంతో టాలీవుడ్‌లోకి ఓకే ఏడాది ఎంట్రీ ఇచ్చింది.

రాజ్‌ తరుణ్‌తో `కుమారి 21ఎఫ్‌` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది. క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

ఈ చిత్రంతో కుర్రకారులో డ్రీమ్‌ గర్ల్ గా నిలిచింది. ఆ సినిమా నుంచి గ్లామర్‌ పరంగా రెచ్చిపోతూనే ఉంది.

ఈ సినిమా తర్వాత హేబా అంటే బోల్డ్ హీరోయిన్‌ అనేలానే చూసింది ఇండస్ట్రీ. వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి హేబాకి.

ఆ తర్వాత నటించిన `ఈడో రకం ఆడో రకం`, `ఎక్కడికిపోతావు చిన్నవాడా`, `నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్`, `మిస్టర్‌`, `అంథగాడు`, `ఏంజెల్‌` చిత్రాల్లో మెరిసింది.

ఇవేవి హేబాకి ఆశించిన స్థాయిలో పేరుని గుర్తింపుని తీసుకు రాలేదు.

ఈ క్రమంలో హేబా `24కిస్సెస్‌` అనే మరో బోల్డ్ సినిమాలో రెచ్చిపోయింది. ఈ సినిమా అడల్ట్ కంటెంట్‌ చిత్రంగానే మిగిలిపోయింది.

దీంతో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. రెస్ట్ తీసుకుంది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు రెస్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్తా చాటేందుకు   వస్తుంది.

అయితే గ్యాప్‌ రావడంతో హేబాని చాలా మంది మర్చిపోయారనే చెప్పాలి. దీంతో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తుంది.

ఇటీవల `భీష్మ`లో గెస్ట్ గా మెరిసిన హెబా, రాజ్‌ తరుణ్‌తో `ఒరేయ్‌ బుజ్జిగా` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఓటీటీలో విడుదలై ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు.

దీంతోపాటు రామ్‌పోతినేని హీరోగా రూపొందిన `రెడ్‌` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసింది. అయితే ఇందులో హేబా ఆశించిన స్థాయిలో డాన్స్ చేయలేదనే టాక్‌ వినిపించింది.

మరోవైపు ఇప్పుడు గ్లామరస్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది హేబా. రాజహంసలా ముస్తాబై, ముక్కు పుడక ధరించి, ఎదఅందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తుంది. హేబా చూపులు   కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పొచ్చు.

ప్రస్తుతం హేబా నయా పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆమె అభిమానుల్లో హీటు పెంచుతున్నాయి.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?