వామ్మో.... బ్యూటీ టిప్స్‌తో భయపెడుతున్న బ్యూటీ

First Published 1, Jun 2020, 10:41 AM

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ ఇల్లి అవ్రామ్‌ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫోటోలను షేర్  చేసింది. గ్లామర్ కోసం ఫేస్ ప్యాక్ వేసుకున్న ఇల్లి అవ్రామ్‌ ఫోటోలు చూసి నెటిజెన్లు భయపడుతున్నారు.

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్‌గా స్పందిస్తున్నారు. ముఖ్యంగ ా తమ రోజువారి కార్యక్రమాలన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు తారలు.

బాలీవుడ్ బ్యూటీ, హార్థిక్‌ పాండ్యా గర్ల్‌ ఫ్రెండ్‌గా వార్తల్లో నిలిచిన హాట్ బ్యూటీ ఇల్లి అవ్రామ్‌ తన బ్యూటీ సీక్రెట్‌ను భయపెట్టింది.

వీకెండ్ సందర్భంగా ఆమె బీట్‌ రూట్‌ జ్యూస్‌ ఒంటి నిండా పూసుకొని గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. శనివారం తన  ఒంటి నిండా బీట్‌ రూట్‌ రసం పూసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మా ఇంట్లో ఉండే ఉసా ఐడియా, బీట్ రూట్‌ దుకాన్‌, అమ్మ ఒంటి నిండా ప్యాక్ వేస్తుంది. కానీ అంతా పూసిన తరువాత ఏలిన్‌ అంటూ వెక్కిరిస్తోంది.

మల్టీ కలర్ బికినీలో అందాలు ఆరబోస్తూ ఒంటి నిండా బీట్ రూట్ రసం పూసుకున్న ఇల్లి.. క్యారీ వైట్ సినిమాలో క్యారీ లా కనిపిస్తోంది.

ఇల్లి ఇలా బీట్‌ రూట్ జ్యూస్ మాత్రమే కాదు మ్యాంగో సీజన్‌ కావటంతో ఇటీవల మ్యాంగో జ్యూస్‌ను కూడా ఫేస్‌కు అప్లై చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది.

ఇల్లి అవ్రామ్ చివరగా దిశ పటానీ, ఆదిత్య రాయ్ కపూర్‌ జంటగా నటించిన మలంగ్ సినిమాలో కనిపించింది.

loader