మత్య్స కన్యలు లేవని ఎవరన్నారు.. మాల్దీవుల్లో హన్సిక అందాల ఆరబోత..

First Published Dec 18, 2020, 12:47 PM IST

పాలబుగ్గల సోయగం హన్సిక చాలా రోజుల తర్వాత మెరిసింది. అందరు వెళ్ళొచ్చాక మాల్దీవులకు వెళ్ళి సేద తీరుతుంది. బికినీ పోజుల్లో సెగలు రేపుతుంది. సముద్ర డ్రెస్సులు ధరించి అందమైన ద్వీపంలో హోయలు పోయింది. మత్య్సకన్యలు ఇక్కడే ఉన్నాయని చెబుతోంది. 

తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేసి స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది హన్సిక. తెలుగులో స్టార్‌ హీరోల సరసన మెరిసి అలరించింది.

గ్లామర్‌ విషయంలో రాజీపడకుండా అందాలు ఆరబోసి భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంది హన్సిక. అయితే తెలుగులో ఈ బ్యూటీ గ్లామర్‌ హీరోయిన్‌గానే మిగిలిపోయింది.

బన్నీ హీరోగా రూపొందిన `దేశముదురు` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రి ఇచ్చింది హన్సిక. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

దీంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ దక్కించుకుంది. హిందీలో ఆమె ఎంట్రీ ఇచ్చినా.. తెలుగులో భారీ ఆఫర్స్ ని దక్కించుకుంది.

`బిల్లా`, `కంత్రి`, `మస్కా`, `జయీభవ`, `సీతా రాముల కళ్యాణం`,   `కందిరీగ`, `ఓ మై ఫ్రెండ్‌`, `దేనికైనా రెడీ`, `పాండవులు పాండవులు తుమ్మెద`, `పవర్‌`, `లక్కున్నోడు`, `గౌతమ్‌నందా`, `తెనాలి రామకృష్ణ` వంటి చిత్రాల్లో మెరిసింది.

దీంతో తెలుగు సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఇప్పుడు పూర్తిగా తమిళంపైనే ఫోకస్‌ పెట్టింది. వరుసగా తమిళ సినిమాలు చేస్తూ రాణిస్తుంది.

అక్కడ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటుంది.

ఇప్పుడు తమిళంలో `మహా` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా కమర్షియల్‌గానేకాదు, నటనతో మెప్పించే నటిగానూ   అలరిస్తుందీ బ్యూటీ.

ఇదిలా ఉంటే లాక్‌ డౌన్‌, కరోనా నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో తాను రిలాక్స్ అయి సినిమా షూటింగ్‌లు మొదలు పెట్టాలని భావిస్తుంది హన్సిక. అందుకే సేద తీరేందుకు మాల్దీవులకు చెక్కేసింది.

అక్కడ పలు గ్లామరస్‌ ఫోటోలను పంచుకుంటూ పోస్టులు పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, `సముద్రంలో మత్య్సకన్యలు నిజమైనవే. శాస్గ్రవేత్తలు మిమ్మల్ని మోసం   చేస్తున్నారు` అని కామెంట్‌ చేసింది.

తనని తాను ఓ మత్య్స కన్యగా వర్ణించుకుందీ సెక్సీ బ్యూటీ. సముద్ర హెలికాప్టర్‌ వద్ద విరహాలో పోతుంది హన్సిక. తాజాగా హన్సిక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?