బికినీ లో హంసా నందిని..బాబోయ్ అరాచకం

First Published Dec 21, 2020, 7:34 PM IST

గుర్తుందా మీకు... పెద్ద వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రం తెలుగు ప్రేక్షకులకు అలవాటైంది హంసా నందిని. ప్రతి క్షణం..నీ దర్శనం అంటూ అదరకొట్టింది.  అంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేసినా రాని ఈ గుర్తింపు..ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా వచ్చేసింది. అనుమానాస్పదం మూవీ తర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. హీరోయిన్ గా వర్కవుట్ కాక స్పెషల్ సాంగ్స్‌లో అలరిస్తూ యూత్‌ను కట్టిపాడేసింది. ఇప్పటికీ అందాల ఆరబోతకు సై అంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం కేరళలో హాలీ డే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది కుర్రకారు హార్ట్ బీట్ పెంచే పోగ్రామ్ పెట్టుకుంది. మీరూ ఓ లుక్కేయండి.

ఆరడుగుల అందం. పోతపోసిన విగ్రహం. చూపులోనూ, రూపులోనూ ప్రత్యేకత. కుర్రకారుని పిచ్చెక్కించే రూపం. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ... వెరసి హంసానందిని.

ఆమె అసలు పేరు పూనమ్. వంశీ తన 'అనుమానాస్పదం' చిత్రంలో హీరోయిన్ గా పరిచయం చేసి ఆమె పేరును హంసానందినిగా మార్చారు.

హీరోయిన్స్గా సక్సెస్ కాకపోతే తట్టాబుట్టా సర్ధుకొని ఇంటికి వెళ్లిపోదామనుకుంది.ఇంతకు ముందు రోజుల్లో హీరోయిన్ల పరిస్థితి అలా ఉండేది. కానీ కాలం మారింది. హీరోయిన్స్గా సక్సెస్ కాకపోతే వారికి అవకాశాలు మరోరూపంలో తలుపు తడుతున్నాయి.

ఆ విధంగా వారి కెరీర్ గ్రాఫ్ పెరిగిపోతోంది. హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయి, ఆ తరువాత అవకాశాలు రాకపోతే ఐటంసాంగ్స్ ఉండనే ఉన్నాయి. అదే ఫార్ములాని నమ్ముకుని టాప్ ఐటంగాళ్గా ఎదిగిపోతున్నారు కొందరు. హంసానందినిని అందుకు ఉదాహరణ

ఈ ఆరడుగుల సుందరి ప్రత్యేక డ్యాన్స్లు చేసిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అందుకే ఐటం సాంగ్ అంటే దర్శక నిర్మాతలకు హంసానందిని గుర్తుకు వస్తోంది.

అనుమానాస్సదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నాపెళ్లంట, నా ఇష్టం, టీ-సమోసా-బిస్కెట్, ఈగ, మిర్చి, భాయ్,అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించి మంచి ఊపుమీదా ఉంది.

వెండితెరపై కొద్దిసేపు కనిపించినా యువతరానికి పిచ్చెక్కిస్తోంది. ‘మిర్చి’లోని ‘మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చీ లాంటి కుర్రాడే’ పాటకు  హంసా డాన్స్ చేసిన వైనం అందర్నీ ఆకట్టుకుంది.

అదే జోరుతో ‘భాయ్’ చిత్రంలో నాగార్జున సరసన ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా ఫ్లాప్ అయినా పాట జనాల్లోకి బాగానే వెళ్లింది.

ఆ తరువాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో  పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌తో ప్రత్యేక పాటకు కాలు కదిపింది. అంతే ఈ పాప దశ తిరిగింది. మళ్ళీ బిజి అయ్యిపోయింది.

ఆ తర్వాత హంసా ‘రుద్రమదేవి’లో ఓ ప్రత్యేక పాత్ర చేసింది. ఆ సినిమా యావరేజ్ అనిపించుకున్నా హంసకు అనుష్కతో సమానంగా పేరు వచ్చింది.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్స్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి 'లెజెండ్' చిత్రంలో బాలయ్య సరసన ఈ అందాల భామ ప్రత్యేక నృత్యం చేసింది.

సినిమాలో ఎటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ హంసానందిని టాలీవుడ్ యంగ్ హీరోలతోనే కాకుండా, బిగ్ స్టార్స్తో కూడా నటించే అవకాశం కొట్టేసింది.

కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ పాత్రలు చేసిన హంసానందిని ఆ తర్వాత ఐటెం సాంగులకు పరిమితమైంది. అవే నిజానికి ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

అయితే అందుకు కారణం ఓ ఇంటర్వూలో చెప్పింది. హీరోయిన్ గా రొటీన్ పాత్రలే తనకు వచ్చాయని... ఆ పాత్రలు తనకు నచ్చకపోవడంతో, ఐటెం సాంగ్స్ వైపు మళ్లానని చెప్పింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రల కంటే ఐటెం సాంగులే బెటర్ అని తెలిపింది. అవే తనకు ఇండస్ట్రీలో బిజీ చేసాయని వివరించింది.

అంతేకాదు తనకు పర్శనల్ గా సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని... అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని తెలిపింది. అవేమీ తన కెరీర్ ని దెబ్బ కొట్టాయనుకోవటం లేదంటోంది.

ఈ పూణే భామ స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌తో ట‌చ్ లో ఉంటుంది. ఆ మధ్యన హంసానందిని కిచెన్ లో డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొట్టింది.

త‌న డ్యాన్స్, అందంతో అంద‌రినీ అల‌రించే ఈ బ్యూటీ ఈ సారి స‌రికొత్త‌గా కిచెన్ లో వంటను ఎంజాయ్ చేస్తూ స్టెప్పులేయడం అంద‌రినీ ఆకర్షిస్తోంది.

సెల‌యేరులో తేలియాడుతుండే హంస‌లు ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అచ్చు అలాగే అదిరిపోయే హంస న‌డ‌క‌తో హొయ‌లు పోతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ హంసానందిని.

ఈ పొడుగు కాళ్ల సుంద‌రి ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్స్ కుర్ర కారు మతు‌లు పోగొడుతున్నాయి. చిన్న స్విమ్మింగ్ పూల్ దగ్గ‌ర స్విమ్ వేర్ లో దిగిన ఫొటోలు నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి.

పూల్ పక్క‌నే కూర్చొని ఇష్ట‌మైన ఫ్రూట్స్ ఆర‌గించింది. కొబ్బ‌రి నీళ్లు, జ్యూస్ తాగింది. ర‌క‌ర‌కాల ఫ్రూట్స్ ప‌క్క‌న స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది.

హంసానందిని స్టైలిష్ హాట్ స్టిల్స్ ఇపుడు నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు. ఆమె ఫ్యాన్స్ అయితే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

పూణేకు చెందిన ఈ భామ 2018లో పంతం సినిమాలో చివ‌రి సారిగా క‌నిపించింది. ఆ త‌ర్వాత సినిమాల‌కు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వ‌డం లేదు.

మాది మరాఠీ కుటుంబం. నా అసలు పేరు పూనం. అయితే ‘అనుమానాస్పదం’ సినిమా సమయంలో దర్శకుడు వంశీ.. హంసానందినిగా పేరు మార్చారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి’ సినిమాలో మధునిక పాత్ర తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసింది.

పలు సినిమాలో హీరోయిన్‌గా, ప్రత్యేక గీతాలకు డ్యాన్సర్‌ను నటించిన నాకు గోపీచంద్‌ హీరోగా నటించిన ‘లౌక్యం’ సినిమాలో బ్రహ్మానందానికి భార్యగా చేసిన పాత్ర బాగా నచ్చింది.

కామెడీ పండించే పాత్ర అది. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. అలాగే మిర్చి, అత్తారింటికి దారేది చిత్రాలతో మంచిపేరు వచ్చింది.

నేను పుట్టింది, పెరిగింది పుణెలోనే. డిగ్రీ అయ్యాక హ్యూమన్‌ రిసోర్స్‌ కోర్సు కూడా చేశా. అయితే చదువుతున్నప్పటి నుంచే మోడలింగ్‌ అంటే చాలా ఇష్టం.

ఆ ఇష్టం వల్లే ముంబైకి వెళ్లి మోడలింగ్‌ను ప్రారంభించా. ఆ తర్వాత ఓ ప్రతికకు, కొన్ని ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ వీక్‌ లకు ప్రచారకర్తగా కూడా పనిచేశా.

నేను మంచి ఆహార ప్రియురాలిని. ఫుడ్‌ తినడమంటే నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆంధ్ర చేపల పులుసంటే మరీ ఇష్టం. అలాగే కేరళ వంటకాలను బాగా లాగించేస్తా..

విశాఖపట్నం అనగానే ఠక్కున బీచ్‌ గుర్తుకు వస్తుంది. సుమారు పదిహేనుసార్లు ఇక్కడకు వచ్చి ఉంటా. విశాఖ వాతావరణ నాకు బాగా నచ్చింది. ఇక్కడ అందరూ చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతారు. ఎప్పటికప్పుడు విశాఖ సిటీ కొత్తగా కనిపిస్తోంది.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?