హాఫ్ న్యూడ్ బోల్డ్ పిక్ తో మరోసారి కస్తూరి దుమారం.. ఐదు పదుల వయసులో రెచ్చిపోతున్న సీనియర్ నటి
నటి కస్తూరి శంకర్ పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో కస్తూరి శంకర్ తెలుగు తమిళ భాషల్లో హోమ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే, గ్లామర్ పాత్రల్లో కూడా నటించారు.
నటి కస్తూరి శంకర్ పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో కస్తూరి శంకర్ తెలుగు తమిళ భాషల్లో హోమ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూనే, గ్లామర్ పాత్రల్లో కూడా నటించారు. నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కస్తూరి అవకాశం ఉన్నప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లో కస్తూరి బుల్లితెరపై సూపర్ క్రేజ్ పొందారు.
ఆమె నటిస్తున్న గృహలక్ష్మి టీవీ సీరియల్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది. దీనితో ఆమె తెలుగువారందరికీ గృహాలక్ష్మిగా మారిపోయారు. దాదాపు ఐదు పదుల వయసులో కూడా నటి కస్తూరి అందమైన ఇన్స్టా రీల్స్, హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.
కస్తూరి శంకర్ వయసు 49 ఏళ్ళు. అంటే ఐదు పదులు సమీపిస్తోంది. ఈ వయసులో కస్తూరి చేస్తున్న బోల్డ్ ఫోటో షూట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో యువతని వేడెక్కించేలా జలకాలాడుతూ అందాలు ఆరబోయడం.. బోల్డ్ డ్రెసుల్లో క్లీవేజ్, నాభి సొగసుతో రెచ్చగొట్టే ఫోజులు ఇవ్వడం ఈ వయసులో కస్తూరికే చెల్లింది అని చెప్పాలి.
అయితే కస్తూరి తాజాగా గతంలో వివాదం సృష్టించిన బోల్డ్ ఫోటోని మరోసారి షేర్ చేసింది. గతంలో కస్తూరి హాఫ్ న్యూడ్ గా పసిబిడ్డని ఎత్తుకుని బోల్డ్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫొటోస్ లో కస్తూరి టాప్ లో కనీసం నూలు పోగు కూడా ధరించలేదు. అర్థనగ్నంగా ఇచ్చిన ఆమె ఫోజులు ఇంటర్నెట్ లో మంటలు రేపాయి.
నెటిజన్లు అయితే కస్తూరిని దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శలు సంధించారు. అయితే కస్తూరి ఆ విమర్శలని పట్టించుకోలేదు. అయితే తాజాగా నిన్న మదర్స్ డే సందర్భంగా ఆ అర్థనగ్న ఫోటోని కస్తూరి మరోసారి షేర్ చేసింది. దీనితో ఆ పిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఏ ప్రేమ అయినా తల్లి ప్రేమకి సాటిరాదు అంటూ కస్తూరి ఈ పిక్ పోస్ట్ చేసింది.
ఎవరైనా నా గురించి పాజిటివ్ గా మాట్లాడితే సంతోషిస్తాను. నా మూడ్ బావుంటే రిప్లై కూడా ఇస్తాను. కానీ డర్టీగా మాట్లాడేవారిని అసలు పట్టించుకోను అని కస్తూరి తెలిపింది. నేను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా పాజిటివ్ గా చూడండి. స్విమ్మింగ్ వీడియో పెడితే ట్రోల్ చేయొద్దు. స్విమ్మింగ్ ఆరోగ్యానికి మంచిది కదా అని కస్తూరి గతంలో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు.