బాత్‌రూమ్‌ ఫోటోస్‌ పంచుకున్న ప్రియాంక చోప్రా.. జస్ట్ టవల్‌ చుట్టి స్కిన్‌షో..

First Published Feb 2, 2021, 12:33 PM IST

ప్రియాంక చోప్రా గ్లోబల్‌ బ్యూటీగా రాణిస్తుంది. హాలీవుడ్‌ సినిమాలు చేసినప్పటి నుంచి స్కిన్‌ షో విషయంలో అస్సలు తగ్గడం లేదు. పెళ్లైన విషయం కూడా మర్చిపోయి రెచ్చిపోతుంది. హాలీవుడ్‌ హీరోయిన్ల మాదిరిగానే తన అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఓ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం కేవలం ఓ టవల్‌ చుట్టుకుని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న ఫోటోలను పంచుకోగా అవి నానా హంగామా చేస్తున్నాయి.