- Home
- Entertainment
- బిగువైన బ్లాక్ డ్రెస్‌లో గ్లోబల్ బ్యూటీ పరువాల విందు.. వొంపుల షేపులకు చిత్తైపోవాల్సిందే?
బిగువైన బ్లాక్ డ్రెస్‌లో గ్లోబల్ బ్యూటీ పరువాల విందు.. వొంపుల షేపులకు చిత్తైపోవాల్సిందే?
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గ్లామర్ డాల్‌గా రాణించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే గ్లామర్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు హాట్ ఫోటో షూట్లతో దుమారం రేపుతుంది.

గ్లోబల్ బ్యూటీగా పాపులర్ అయిన ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. తన లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. బిగువైన బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కించే పోజులిచ్చింది. అంతేకాదు తన వొంపు సొంపులతో, నయాగార జలపాతాన్ని తలపించే వొంపులతో మెస్మరైజ్ చేస్తుంది.
తాజాగా ప్రియాంక చోప్రా పంచుకున్న గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కిల్లింగ్ లుక్స్ లో మైండ్ బ్లాక్ చేస్తుంది. అయితే ఓ బ్యాగ్‌కి సంబంధించిన బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా ప్రియాంక ఇలా గ్లామర్ పోజులిచ్చింది. నెటిజన్లకి మత్తెక్కిస్తుంది.
ఇందులో `బాల్గురీ` అనే యాక్సెసరీస్‌కి సంబంధించిన బ్యాగ్స్ ప్రమోషన్‌లో కత్తిలాంటి పోజులిస్తూ కుర్రాళ్లని మైమరపింప చేస్తుంది. వొంపు సొంపులతో చిత్తు చేస్తుంది. మొత్తంగా ప్రియాంక తన లేటెస్ట్ ఫోటోలతో మైమరపిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. `మేరీకోమ్` లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చెసి మెప్పించింది. హీరోలకు దీటుగా కలెక్షన్లని సాధించింది. హీరోయిన్లలో నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది.
ఆ తర్వాత వరుసగా బాలీవుడ్‌లో బిజీ అవుతున్న సమయంలో హాలీవుడ్ ఆఫర్లు దక్కించుకుంది. `క్వాంటికో` సిరీస్‌లో ఆఫర్ రావడం, అది మంచి ఆదరణ పొందడంతో వరుసగా హాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది.
హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఈ భామ ఇండియన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. వెస్ట్ సైడ్ బిజీ కావడంతో బాలీవుడ్ సినిమాలను ఒప్పుకోలేదు. అంతేకాదు అక్కడి అబ్బాయి ప్రేమలో పడింది. పాప్ మ్యూజీషియన్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అమెరికాలోనే సెటిల్ అయ్యింది. వీరికి ఓ కూతురు జన్మించిన విషయం తెలిసిందే. `సరోగసి` ద్వారా కూతురుకి జన్మనిచ్చారు ప్రియాంక నిక్ జోడీ.