అందాలు ఆరబోస్తున్న హాట్ యాంకర్‌.. `బ్యూటీ విత్ బ్రెయిన్‌`

First Published 30, Mar 2020, 5:08 PM

గందీ బాత్‌ సీజన్‌ 2లో చేసిన పాత్రతో మోస్ట్ సెర్చెడ్‌ సెలబ్రిటీ ఆన్ సోషల్‌ మీడియాగా పేరు తెచ్చుకున్న నటి అన్వేషీ జైన్‌. నటిగా, మోడల్‌గా, యాంకర్‌ గా మల్టీ టాలెండ్ అని ప్రూవ్ చేసున్న ఈ భామ సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ అందాలను ఆరబోయటంలోనూ ఏమాత్రం మోహమాటపడదు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్వేషీ బ్యూటీ విత్ బ్రెయిన్‌.

(Photo Credit : Instagram) యాంకర్‌ ఎన్నో టాప్‌ షోస్‌ను తనదైన స్టైల్‌ లో రక్తి కట్టించింది ఈ బ్యూటీ పార్టీస్‌, షోస్‌, కార్పోరేట్ ఈవెంట్స్‌ అన్ని కలిపి దాదాపు 1000కి పైగా షోస్‌కు ఈ భామ యాంకర్‌గా వ్యవహరించింది.

(Photo Credit : Instagram) మల్టీ టాస్కింగ్‌, మల్టీ టాలెంటెడ్‌ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది అన్వేషి. ముంబైలో నివసించే ఈ భామ జూన్‌ 25 మధ్య ప్రదేశ్‌లోని బుదేళ్ ఖండ్‌లో జన్మించింది.

(Photo Credit : Instagram) ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ మీద ఇంట్రస్ట్ తో యాంకర్‌ గా మారింది.

(Photo Credit : Instagram) ఎప్పుడూ షోస్‌, యాక్టింగ్ తో బిజీగా ఉండే ఈ భామ ఏ మాత్రం ఖాళీ దొరికినా ప్రయాణాలు చేయడానికి, హర్స్‌ రైడింగ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంది.

(Photo Credit : Instagram) ప్రస్తుతం ఈ భామ గుజరాతీ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

(Photo Credit : Instagram) శిల్పా శెట్టి హోస్ట్ చేసిన ఓ టెలివిజన్‌ షోతో అన్వేషి ఒక్కసారిగా లైమ్‌ లైట్‌లోకి వచ్చింది.

(Photo Credit : Instagram) ఎక్కువగా యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడే అన్వేషి.. ధూమ్‌, సింగం లాంటి సినిమాల్లో నటించాలని కోరుకుంటుంది.

(Photo Credit : Instagram) అంతేకాదు మాస్‌ మసాలా కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించే రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో నటించటం తన డ్రీమ్ అంటుంది ఈ బ్యూటీ.

loader