ఎద మీద టాటూ చూపిస్తూ.. మాయ చేస్తున్న మిస్ ఇండియా

First Published 15, May 2020, 3:20 PM

గ్లామర్ ఫీల్డ్‌తో పరిచయం ఉన్నవారికి పరిచయం అవసరం లేని పేరు గాయత్రి భరద్వాజ్‌. 2018లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ సెలబ్రిటీగా హల్‌చల్‌ చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకునే పనిలో ఉంది.

2018 జూన్‌ 19 ఫెమినా మిస్‌ ఇండియాగా ఎంపికైన గాయత్రి భరద్వాజ్‌

గాయత్రి భరద్వాజ్‌ వృత్తిరీత్యా డెంటిస్ట్‌

ఢిల్లీలో జన్మించిన ఈ బ్యూటీ అక్కడే మోడ్రన్‌ స్కూల్‌లో చదువుకుంది

పూణేలోని భారతీయ విద్యాపీఠ్‌ డెంటల్‌ కాలేజ్‌లో ఉన్న విధ్యను పూర్తి చేసింది

క్లాసికల్‌ డాన్సింగ్‌, సింగింగ్‌లోనూ గాయత్రికి ప్రవేశం ఉంది

గాయత్రి జాతీయ స్థాయి ఫుట్‌ బాల్ ప్లేయర్‌ కూడా

కాలేజ్‌లో ఉండగానే బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొన్న గాయత్రి  క్యాంపస్ ప్రిన్సెస్‌గా ఎంపికైంది.

బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనేందుకు రితిఖా రాంత్రి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది గాయత్రి

తాను బ్యూటీ కంటెస్ట్ ల కోసం ట్రైన్ అయిన ఇన్సిస్టిట్యూట్‌లో క్వీన్ అవార్డును అందుకుంది.

కాక్‌టైల్‌ వేర్‌, ఈవినింగ్ గౌన్‌ లుక్‌లో బెస్ట్ అవార్డ్‌ను కూడా అందుకుంది

డిఫెన్స్‌ కు చెందిన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ కావటంతో చిన్నతనంలో ఎక్కువగా ఆటల మీద దృష్టి పెట్టింది.

ఈ భామ ప్రస్తుతం ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

జియో మిస్‌ పాపులర్‌ అవార్డును అందుకున్న గాయత్రి

కొడక్‌ మిస్ స్పెక్టాక్యులర్ ఐస్‌‌ అవార్డును అందుకున్న మాజీ మిస్ ఇండియా

సోషల్ మీడియాాలో యాక్టింగ్ ఉండే గాయత్రి.

సోషల్ మీడియాాలో యాక్టింగ్ ఉండే గాయత్రి.

రెగ్యులర్‌గా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ సజెన్స్‌ తీసుకోవటం ఈ బ్యూటీకి అలవాటు

బికినీల్లో హల్ చల్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది

బికినీలో అందాలు ఒలకపోయటంతో గాయత్రి స్పెషలిస్ట్‌

ఎద మీద టాటూ కనిపించేలా ఫోటో షూట్‌ లు చేయించుకోవటం గాయత్రికి అలవాటు

loader