నైట్ వేర్ లో శ్రీ రెడ్డి హాట్ వీడియో.. హౌ ఈజ్ మై.... అంటూ రచ్చ!
శ్రీరెడ్డి తన వీడియో పంచుకున్న నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారింది. శ్రీరెడ్డి వీడియోకి ఫ్యాన్స్ లైక్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. శ్రీరెడ్డి వీడియో కుర్రాళ్లకు నిద్ర కరువు చేసేలా ఉంది.
శ్రీరెడ్డి తన వీడియో పంచుకున్న నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారింది. శ్రీరెడ్డి వీడియోకి ఫ్యాన్స్ లైక్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. శ్రీరెడ్డి వీడియో కుర్రాళ్లకు నిద్ర కరువు చేసేలా ఉంది.
తన ఫిగర్ గురించి ఓపెన్ గా మాట్లాడే శ్రీరెడ్డి అనేక ఇంటర్వ్యూలలో కెమెరా ముందు బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇక పరిశ్రమకు సంబంధించిన అనేక విషయాలపై శ్రీ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తారు.
పరిశ్రమలో ఎంతటి పెద్దలైనా లెక్కని చేయని శ్రీరెడ్డి, తన అభిప్రాయం ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తారు. ఇక ఎవరైనా తనకు కౌంటర్ ఇవ్వాలని చూస్తే బూతులతో ఎన్కౌంటర్ చేసేస్తారు.
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు ఇవ్వరంటూ మా అసోసియేషన్ పై తిరగబడిన శ్రీ రెడ్డి, 2018లో ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన చేసి నిరసన చేపట్టారు.
అప్పట్లో ఆ న్యూస్ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.
పరిశ్రమలో లైంగిక వేధింపులు పై ఓపెన్ గా మాట్లాడిన శ్రీ రెడ్డి తనతో సన్నిహితంగా ఉన్నవారి ఫోటోలు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారి పేర్లు ఆధారాలతో సహా బయటపెట్టారు.
అప్పటి నుండి టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ఒక సంచలనంగా మారారు. నేను నాన్న అబద్దం అనే ఓ మూవీతో వెండితెరకు శ్రీ రెడ్డి పరిచయం అయ్యారు.
2013లో వచ్చిన అరవింద్ 2 మూవీలో శ్రీ రెడ్డి కీలక రోల్ చేయడం జరిగింది.
ఆ తరువాత శ్రీ రెడ్డి ప్రాముఖ్యం ఉన్న పాత్రలు ఏవి చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం తరచుగా శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతో పాటు, గ్లామర్ ఫోటోలు పంచుకుంటుంది.