శ్రీముఖి ఫోన్ నంబర్ కావాలా?... పబ్లిక్ గా చెప్పేసింది, మీరు ఫోన్ చేయడమే ఆలస్యం!

First Published May 26, 2021, 9:22 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి చేసిన పని అందరికీ షాక్ గురి చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలు బ్యాన్ అయితే మీతో ఎలా మాట్లాడాలని అడిగిన ఫ్యాన్ కి ఫోన్ నంబర్ ఇచ్చేసింది.