క్వారెంటైన్ లో శృంగార దేవత..! బికినీతో మన కళ్లకు మేత

First Published 20, May 2020, 3:33 PM

ప్రపంచ వ్యాప్యంగా లాక్ డౌన్ లు నడుస్తున్నాయి. ఎక్కడ వాళ్లు అక్కడ స్టక్ అయ్యిపోయారు. ఇళ్లల్లోనే ఉండిపోయారు. అలాంటప్పుడు కాలక్షేపానికి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో తన బోయ్ ప్రెండ్, తన కుటుంబంతో ఉన్న  ఎవిలిన్ శర్మ క్వారెంటైన్ కబుర్లు చెప్తోంది. వాటిని తన హాట్ ఫొటోలతో పాటు చూద్దామని అభిమానులు ఉత్సాహపడుతున్నారు.  ఎక్కడో జర్మనీలో పుట్టి, పెరిగిన ఈ భామ ‘ఫ్రమ్‌ సిడ్నీ విత్‌ లవ్‌’ అనే హిందీ సినిమా ద్వారా భారతీయ తెరకు పరిచయమయ్యారు. తెలుగులో మిర్చిలాంటి కుర్రాడి ప్రభాస్  సరసన  సాహో లో  నటించింది. అసలు ఆమెకు తెలుగు అనే భాష ఒకటుంటుందని కూడా తెలియకపోవచ్చు. కానీ ఆమెకు తెలుగునాడులో మంచి ప్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో ఫాలో అవుతూంటే జనం చాలా మందే తెలుగువాళ్లలో ఉన్నారు. మళ్లీ తెలుగులో చేస్తుందేమో అనుకుంటే అవకాసం రాలేదు..లేకపోతే ఇక్కడ వరస పెట్టి సినిమాలు చేద్దామనే ఉంది అని ఆశపడే ఈ ముద్దు గుమ్మ అందాల ప్రదర్శనలో మాత్రం ఏ మాత్రం వెనకాడదు. కుర్రాళ్ల కలల రాణిగా కనపడుతూ ఎప్పటికప్పుడు వారిని ఎంగేజ్ చేస్తూనే  ఉంటుంది. ఆమె పేరు కన్నా ఆమె అందాలను గుర్తుపెట్టుకునే మన తెలుగు కుర్రాళ్ల సంగతి ఇంక చెప్పేదేముంది. కాబట్టే మరోసారి మన కుర్రాళ్ల కోసం ఆమె అందాల ఆరబోత పోగ్రామ్ ని నిర్వహింబోతున్నాం.

ఎవెలిన్ శర్మ  బాలీవుడ్ భామ.  అయితే బాలీవుడ్ బ్యూటీ అనగానే ఏ నార్త్ ఇండియన్ బ్యూటీనో అనుకుంటాం.  కానీ ఈ బ్యూటీ జర్మన్ బేబీ.  నాన్న ఇండియన్.. అమ్మ జర్మనీ మహిళ.

ఇంగ్లీష్ మూవీ 'టర్న్ లెఫ్ట్' తో నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్'..  'నౌటంకీ సాలా'.. 'ఏ జవాని హై దీవాని'.. 'హిందీ మీడియం'.. 'జబ్ హ్యారీ మెట్ సెజల్' లాంటి సినిమాల్లో నటించింది.

ఇక తను జర్మన్ అయినా ఇండియన్ సినీ పరిశ్రమ సాదరంగా ఆహ్వానించిందని చెప్తుంది. తనను అవుట్ సైడర్ గా ఎప్పుడూ చూడలేదని అంటోంది.

2010 తాను ఇండియాలో లాండ్ అయ్యనప్పుడు ఇక్కడ సెటిల్ అవుతానని కలలో కూడా అనుకోలేదని, విధి తనను ఇక్కడ అలా ఉంచేసిందని , ఈ భూమితో తనకు అవినాభావ సంభందం ఉందని చెప్తుంది.

తనను బాలీవుడ్ ఓపెన్ హార్ట్ తో , చేతులు చాచి ప్రేమతో అక్కున చేర్చుకుందని, తను ఎప్పుడూ ఇక్కడ ఇబ్బందులు పడలేదని అంటోంది. తనకు తన దేశం కన్నా ఇండియానే నచ్చుతుందని చెప్తోంది.

ఓ పెద్ద బ్యూటీ క్యాంపైన్ ద్వారా నేను మోడల్ గా కెరీర్ మొదలెట్టాను. ఆ తర్వాత అనుకోకుండా బాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావటం  మొదలెట్టాయి. ప్రారంభంలో ఏ సినిమా వస్తే దాన్ని ఒప్పుకున్నా అంది.

తను కేవలం తనకు సౌండింగ్ కు ఇంట్రస్ట్ గా అనిపించిన సినిమాలు ఓకే చేసాను కానీ మిగతావేమీ చూసి కాదని చెప్తుంది. ఆ క్రమలో కొన్ని సినిమా ఆడలేదని అంది.

అలాగే తనకు సినిమా కథ నచ్చితే మిగతా టెర్మ్స్ అండ్ కండీషన్స్ పెద్దగా పట్టించుకోలేదని అంది. ఇక రెమ్యునేషన్ అయితే తను డిమాండ్ చేసి తీసుకున్నది లేదంది.

తన కెరీర్ ప్రారంభం అయ్యి ఇంతకాలం అయ్యినా తను సినిమాలను ఎంచుకునే విధానం మాత్రం మారలేదంటుంది. అయితే టెర్మ్స్ మాత్రం కాస్తంత ప్రెండ్లీగా ఉండేలా చూసుకుంటోందట.

నేను ఎప్పుడూ సినిమా మేకింగ్ అనేది ఓ ఎంజాయ్ చేసే ప్రక్రియగా భావిస్తాను. అందుకే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ పై నా దృష్టి ఉండదు అంది.

తాను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పింది. తను లౌక్ డౌన్ పీరియడ్ ని తనకు నచ్చిన రీతిలో గడుపుతున్నాని అంది.

అలాగే క్వారంటీన్ పీరియడ్ లో తాను స్క్రిప్టు రైటింగ్ పై దృష్టి పెట్టానని, త్వరలోనే ఓ మంచి స్క్రిప్టుతో ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తోంది.

అలాగే తాను లౌక్ డౌన్ టైమ్ ని ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో ఉండటం ఆనందం కలిగిస్తోందని చెప్తోంది. ఇది తన బెస్ట్ టైమ్స్ గా అభివర్ణిస్తోంది.

ఆస్ట్రేలియా బోర్డర్స్ క్లోజ్ చేసేలోగా ఇక్కడకి చేరాము. నా ఫియాన్సీ తుషాన్, మా కుటుంబం కలిసి ఉంటుంన్నాం. నన్ను నేను బిజిగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పుకొచ్చింది.

బిజీగా ఉండటం కోసం రకరకాల యాక్టవిటీస్ ని ఎంచుకుంటున్నట్లు వివరించింది. అయితే పనిలో పడటం అనేది లేకపోతే చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్తోంది.

మమ్మల్ని మేము ఆనందంగా ఉంచుకోవటానికి ఏమి చేయగలమో అవన్ని ఇంట్లో చేస్తున్నాం. గార్డినింగ్ కూడా చేస్తున్నాం, కూరగాయలు పండిస్తున్నాం అంది.

ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా స్క్రిప్టు రైటింగ్ లో ఉన్న ఆనందం వేరు. అది మాత్రమే నన్ను సినిమాలలో ఉన్న ఫీల్ తీసుకువస్తోంది. ఆ స్క్రిప్టు లోకంలో విహరిస్తున్నా అంది.

ఇది ఓ గోల్డెన్ టైమ్ ..నా వాళ్లతో, నా దగ్గర వాళ్లతో గడపటానికి ఇంతకి మించి సమయం నా జీవితంలో దొరకదని భావిస్తున్నా. అయితే షూటింగ్ లలో లేను అనే ఆవేదన ఒక్కోసారి భాదిస్తుంది అంది.

ఓ నటిగా నేను నిరంతరం ఎక్కడో చోటకు తిరుగుతూనే ఉంటా. దాంతో మా కుటుంబంతో గడిపే అవకాసం రాలేదు. అయితే ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం. లేకపోతే నేను ఇండియాలో వీళ్లు ఇక్కడ...ఫోన్ లలో తప్ప మాట్లాడుకునేందుకు ఉండేది కాదు అని నిట్టూర్చింది.

కుర్రాళ్ల కలల రాణిగా కనపడుతూ ఎప్పటికప్పుడు వారిని ఎంగేజ్ చేస్తూనే  ఉంటుంది. ఆమె పేరు కన్నా ఆమె అందాలను గుర్తుపెట్టుకునే మన తెలుగు కుర్రాళ్ల సంగతి ఇంక చెప్పేదేముంది

loader