తెలుగు హాట్ హీరోయిన్ ఈషా.. నైట్ లైఫ్ చూపిస్తుందట!
`అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న తెలుగందం ఈషా రెబ్బా ఇప్పుడు కాస్త డోస్ పెంచుతుంది. గ్లామర్ విషయంలో ఇంకాస్త ఘాటు పెంచేందుకు రెడీ అవుతుంది. ఆ మధ్య బాలీవుడ్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్`లోని ఓ సెగ్మెంట్లో సెక్సీ అందాలతో మెరిసిన ఈషా.. తాజాగా మరో బోల్డ్ రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
దర్శకుడు సంపత్ నంది బోల్డ్ కంటెంట్‌తో ఓ వెబ్ సిరీస్‌ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నైట్ లైఫ్ ఆధారంగా ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ బోల్డ్ రోల్లో ఈషా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
తెలుగు అందాల తార ఈషా రెబ్బా గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.