హాట్‌ బ్యూటీ ఈషా రెబ్బా అందాల కవ్వింత.. ఈ సారి ఏకంగా నైట్‌ వేర్‌లోనే..

First Published Mar 25, 2021, 6:35 PM IST

హాట్‌ భామ ఈషా రెబ్బా ట్రెండీ వేర్‌లో కవ్విస్తూ నెటిజన్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఈ సారి ఏకంగా నైట్‌ వేర్‌లోనూ హోయలు పోయింది. ట్రెండీ వేర్‌తో కాదు, పింక్‌ నైట్‌ వేర్‌లో ఫోటోలకు పోజులివ్వగా ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హీటు పెంచుతున్నాయి. ఫ్యాన్స్ ని మత్తెక్కిస్తున్నాయి.