అలెక్సా.. నీ పరువాలకు యావత్‌ జగత్‌ ఫిదా.. ఈషారెబ్బా విరహ వేదన

First Published Mar 31, 2021, 1:57 PM IST

హాట్‌ బ్యూటీ ఈషా రెబ్బా నడువొంపులు చూపిస్తూ కేక పెట్టిస్తుంది. పరువాల్లాంటి అందాలతో సెగలు రేపుతుంది. పింక్‌ నైట్‌వేర్‌లో మరోసారి ఫ్యాన్స్ ని మతిపోగొడుతుంది ఈషా రెబ్బా. తాజాగా పంచుకున్న స్లీవ్‌లెస్‌ వేర్‌లో ఈషా రెబ్బా ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి.