ఈషా రెబ్బా నిరీక్షణ ఫలించేనా?..కేకపెట్టిస్తున్న తెలుగు బ్యూటీ గ్లామర్‌ పిక్స్

First Published Mar 21, 2021, 2:59 PM IST

ఈషా రెబ్బా ఎవరికోసమే వెయిట్‌ చేస్తుంది. ఎంతగానో నిరీక్షిస్తుంది. `ప్లీజ్‌ నన్ను ఎవరైనా పట్టించుకోండి`  అన్నట్టుగా పోజులిచ్చిందీ తెలుగు బ్యూటీ. తాజాగా ఆమె పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్నాయి.