చీరలో సెక్సీ లుక్స్‌.. ఎర్ర చీరలో తెలుగమ్మాయి

First Published Jul 13, 2020, 11:43 AM IST

తెలుగు హీరోయిన్లు గ్లామర్‌ షో చేయరన్న అపవాదును చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్న బ్యూటీ ఈషా రెబ్బా. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని ఈ బ్యూటీ సోషల్ మీడియా హాట్ ఫోటోలను షేర్  చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఈ ఎర్ర చీరలో హాట్‌ ఫోజులిస్తూ ఈషా షేర్‌ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.