షో డాల్‌ని కూడా డామినేట్‌ చేస్తున్న ఈషా రెబ్బా అందాలు.. చూపుతిప్పుకోనివ్వడం లేదుగా!

First Published Jun 11, 2021, 6:16 PM IST

సెక్సీ బ్యూటీ ఈషా రెబ్బా.. షో డాల్‌ని కూడా డామినేట్ చేస్తుంది. ఈ తెలుగు అందాల భామ గ్లామర్‌ విషయంలో రాజీపడకుండా చూపిస్తుంది. అందులో భాగంగా లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ చూస్తే మాత్రం చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు.