'మజిలీ' బ్యూటీ అందాల ఆరబోత!

First Published 1, Jun 2019, 12:11 PM IST

నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమాలో హీరోయిన్ గా నటించింది దివ్యాంశ కౌశిక్. 

(Photo Courtesy_Instagram) నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమాలో హీరోయిన్ గా  నటించింది దివ్యాంశ కౌశిక్.

(Photo Courtesy_Instagram) తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది.

(Photo Courtesy_Instagram) ఈ భామ టాలెంట్ చూస్తుంటే టాలీవుడ్ కు కాబోయే ఫ్యూచర్ స్టార్  లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

(Photo Courtesy_Instagram) అయితే ఇంకా ఈ బ్యూటీ ఏ సినిమాకు సైన్ చేయలేదు.

(Photo Courtesy_Instagram) బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని టాక్.

(Photo Courtesy_Instagram) ఇది ఇలా ఉండగా.. తన ఫోటో షూట్ లతో దర్శకనిర్మాతలకు ఎర  వేస్తోంది ఈ భామ.

(Photo Courtesy_Instagram) తాజాగా ఓ ఫోటోషూట్ లో పాల్గొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్  చేసింది.

(Photo Courtesy_Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎంతో అందంగా ఉన్నావంటూ ఆమెపై  పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

(Photo Courtesy_Instagram) మరి భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంటుందేమో చూడాలి.

loader