బికినీలో అందాలు ఆరబోస్తూ న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపిన వరుణ్ తేజ్‌ హీరోయిన్‌

First Published Jan 1, 2021, 1:27 PM IST

దిశా పటానీ న్యూ ఇయర్‌ విషెస్‌ని చాలా స్పెషల్‌గా చెప్పింది. అందరికి భిన్నంగా చెబుతూ, వాహ్‌ అనిపించింది. బికినీలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిందీ వరుణ్‌ తేజ్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ ఫోటో సమాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. 
 
దిశా పటానీ ఇటీవల న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవులకు వెళ్లింది.

ప్రస్తుతం అక్కడే సెలబ్రేట్‌ చేసుకుంటుందీ బ్యూటీ.

తాజాగా కొత్త ఏడాది సందర్భంగా మరో బికిని ఫోటోని పంచుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు న్యూ ఇయర్‌ 2021 విషెస్‌ తెలిపింది.

అందాలను ఆరబోస్తూ శుభాకాంక్షలు తెలపడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

మాకు మంచి ట్రీట్‌ ఇచ్చావంటూ కామెంట్‌ చేస్తున్నారు.

నెటిజన్లని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న `లోఫర్‌` బ్యూటీ దిశా గ్లామర్‌ ఫోటోలు.

దిశా ప్రస్తుతం సల్మాన్‌ తో `రాధే` చిత్రంలో నటిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?