సల్మాన్‌, రాధే ట్రైలర్‌లను మించి దిశాపటానీ ట్రెండింగ్‌.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌..నెట్టింట ఫైర్‌!

First Published Apr 22, 2021, 2:00 PM IST

సల్మాన్‌ హీరోగా రూపొందిన `రాధే` చిత్ర ట్రైలర్‌ కాసేపటి క్రితం విడుదలై వైరల్‌ అవుతుంది. కానీ సల్మాన్‌కి బదులు దిశా పటానీ ట్రెండ్‌ అవుతుంది.ఇందులోని ఆమె అందాలు ట్రెండింగ్‌గా మారింది ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.