దిశాపటానీ-టైగర్‌ ష్రాఫ్‌ః లాక్‌డౌన్‌ని బ్రేక్‌ చేస్తూ షికారు కెళ్లారు.. చివరికి అలా బుక్కైపోయారా?

First Published Jun 3, 2021, 8:53 PM IST

ముంబయిలో కరోనా విలయం నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కానీ దిశాపటానీ, టైగర్‌ ష్రాఫ్‌ జంటకి మాత్రం లాక్‌డౌన్‌ నియమాలు పట్టలేదు. తమ ప్రేమకి, షికార్లకి అడ్డే లేదంటున్నారు. ఇద్దరు కలిసి కారులో షికారుకెళ్లారు. దీంతో అడ్డంగా దొరికిపోయారు.