మా అమ్మే అతనితో సహ జీవనం చేయమంది: సూపర్‌ స్టార్ భార్య

First Published 12, May 2020, 5:11 PM

బాలీవుడ్‌ లో వరుస బ్లాక్‌ బస్టర్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌. ఒకప్పుడు యాక్షన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ కిలాడీ ప్రస్తుతం బయోపిక్‌ల హీరోగా మరింతగా పేరు తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో సామాజిక కార్యక్రమంలో తనవంతుగా పాల్గొంటు అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఈ సూపర్‌ స్టార్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఆయన భార్య, హీరోయిన్‌ ట్వింకిల్‌ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారు అభిమానులకు చేరువైయ్యేందుకు సోసల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అదే సమయంలో పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా అక్షయ్‌ భార్య, సీనియర్ హీరోయిన్ ట్వింకిల్‌ ఖన్నా కూడా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో ట్వింకిల్‌ చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. పెళ్లి ముందు తమ పర్సనల్‌ లైఫ్‌లో ఎదురైన అనుభవాలను మీడియా ముఖంగా అభిమానులతో పంచుకుంది ట్వింకిల్‌. బోల్డ్‌ బిహేవియర్‌, కామెంట్స్‌ అప్పుడప్పుడు హెడ్‌ లైన్స్‌లో నిలిచే ట్వింకిల్‌ ఈ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది.

అక్షయ్‌, ట్వింకిల్ లు ప్రేమించుకున్న కొద్ది రోజుల తరువాత ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు ఇద్దరు కలిసి వెళ్లారట. ఆ సమయంలో పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. అయితే అక్షయ్ వెళ్లిపోయిన తరువాత ట్వింకిల్‌ తల్లి డింపుల్‌ కపాడియా, అక్షయ్‌ గే అని చెప్పింది. దీంతో ఒక్కసారిగా తనకు గుండె ఆగినంతపనైందని చెప్పింది ట్వింకిల్‌.

ఆ సమయంలో అక్షయ్‌ని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్న సందిగ్థంలో ఉండగా తల్లి డింపుల్‌, ట్వింకిల్‌ను అక్షయ్‌తో డేటింగ్ చేయని చెప్పిందట. ఒక ఏడాది పాటు సహ జీవనం చేసిన తరువాత అతడు నీకు సరిపోతాడని భావిస్తే అతడిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చిందట. అందుకు అంగీకరించిన ట్వింకిల్ ఏడాది పాటు అక్షయ్‌తో ఉన్న తరువాత 2001లో అతడిని పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం కరోనా దేశం విలవిల లాడుతున్న నేపథ్యంలో అక్షయ్‌ మరే హీరో ఇవ్వనట్టుగా ఏకంగా 25 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి విరాళం ఇచ్చాడు. అంతేకాదు ఆ తరువాత కూడా డాక్టర్లు, పోలీసులు, పారిశుద్య కార్మికుల కోసం కోట్లల్లో విరాళాలు ప్రకటించాడు.

loader