డిన్నర్‌ బిల్‌ కట్టమన్నందుకే.. దీపిక బ్రేకప్ చెప్పేసిందా..?

First Published 16, May 2020, 2:52 PM

ప్రస్తుతం బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు దీపికా పదుకొనే. కమర్షియల్ సినిమాల నుంచి పీరియాడిక్‌, బయోగ్రాఫికల్‌ మూవీస్‌ వరకు ప్రతీ సినిమాలో దీపిక కనిపిస్తోంది. ఒక్కో సినిమాకు పాతిక కోట్ల దాకా రెమ్యూనరేషన్‌ అందుకుంటూ హయ్యస్ట్ పెయిడ్ హీరోయిన్ అనిపించుకుంటుంది దీపిక. ప్రస్తుతం రణవీర్‌ను పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిన ఈ బ్యూటీ గతంలో రెండు మూడు సార్లు లవ్‌ లో ఫెయిల్ అయ్యింది. అందుతో విజయ్‌ మాల్య కొడుకు సిద్ధార్థ్‌ మాల్యా కూడా ఉన్నాడన్న ప్రచారం ఉంది.

ప్రస్తుతం దీపిక రణవీర్‌ సింగ్‌ను పెళ్లాడి హ్యాపిగా లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి జంట బాలీవుడ్‌ హాట్ కపుల్‌గా పేరు తెచ్చుకుంది. అయితే వీళ్లిద్దరి గతం మాత్రం మీడియాలో తరుచూ చర్చకు వస్తుంటుంది. రణబీర్‌తో దీపిక ప్రేమ, అనుష్క శర్మతో రణవీర్‌ డేటింగ్ లాంటి అంశాలు ఎప్పుడూ వీళ్లను వెంటాడుతూనే ఉన్నాయి.

అవన్నీ పక్కన పెడితే.. చాలా మంది అభిమానులకు అర్ధం కాని విషయం ఏంటంటే..? దీపిక పదుకొనే, విజయ్‌ మాల్యా కొడుకు సిద్దార్థ్‌ మాల్యాల మధ్య ఏం జరిగింది అన్న విషయం. వీరిద్దరు చాలా ఈవెంట్స్‌లో కలిసి కనిపించారు. ఐపీఎల్ సందర్భంగా సిద్ధార్థ్‌, దీపికను కిస్ చేయటం అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది.

దీపికా, సిద్దార్థ్‌లు తమ రిలేషన్‌ గురించి ఎప్పుడూ మాట్లాడకపోయినా.. మీడియాలో మాత్రం వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల వీరిద్దరు వీడిపోవడానికి కారణలపై ఉమెన్స్‌ ఎరా అనే వార్త సంస్థ ఓ వార్తను ప్రచురించింది. ముఖ్యంగా అంతస్తుల మధ్య తారతమ్యం కారణంగానే ఈ ఇద్దరు విడిపోయారట.

గతంలో ఐబీ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. `నేను బంధం కొనసాగించడానికి చాలా ప్రయత్నించాను. కానీ అతని బిహేవియర్‌ దారుణం. చివరగా మేం డిన్నర్‌ డేట్ కు కలిసినప్పుడు అతను బిల్‌ నన్ను పే చేయమన్నాడు. అది నాకు చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. ఆ సమయంలో నాకు మరో ఆప్షన్‌ లేకుండా పోయింది. కానీ తరువాత రిలేషన్‌ కొనసాగించడానికి నాకు ఒక్క ఆప్షన్‌ కూడా కనిపించలేదు`.

ఇదే విషయంపై క్లారిటీ కోసం ఐబీటీ సిద్ధార్థ్‌ మాల్యాను సంప్రదిస్తే అసలు తనకు ఈ వివాదం ఏంటో కూడా అర్థం కాలేదని చెప్పినట్టుగా సదరు సంస్థ వెల్లడించింది.

`దీపిక ఓ వింత మహిళ.. నేను తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పా.. నాన్న తన ఇబ్బందుల నుంచి బయటపడగానే అంతా సెట్ అవుతుందని చెప్పా.. కానీ ఆమె అందుకు అంగీకరించలేదు` అంటూ తన వాదన వినిపించాడు సిద్ధార్థ్ మాల్యా.

loader