మా అమ్మాయికి ప్రభాస్‌ లాంటి వాడు కావాలి: అనుష్క తల్లి

First Published 23, May 2020, 1:56 PM

టాలీవుడ్‌ లో నెవర్‌ ఎండింగ్ గాసిప్‌ అంటే ప్రభాస్ పెళ్లి వార్తే. ప్రభాస్, అనుష్క రిలేషన్‌ షిప్‌ గురించి రకరకాల వార్తలు మీడియాలో వస్తునే ఉన్నాయి. తాజాగా రానా పెళ్లి విషయంలో క్లారిటీ రావటంతో మరోసారి ప్రభాస్‌ పెళ్లి గురించి చర్చ మొదలైంది. దీంతో అనుష్క పేరు కూడా తెర మీదకు వచ్చింది.

ప్రభాస్‌, అనుష్క ప్రేమ, పెళ్లి గురించి వచ్చే వార్తలు వీరిద్దరు చాలా సార్లు ఖడించారు. అయినా మళ్లీ మళ్లీ అదే వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి.

ప్రభాస్‌ మాత్రమే కాదు ఆయన పెదనాన కృష్ణం రాజు కూడా గతంలో ఈ వార్తలను ఖండించారు. వాళ్లిద్దరూ కేవలం సహ నటులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు.

ఇవే వార్తలపై స్పందించిన అనుష్క తల్లి ప్రఫుల్లా శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌, అనుష్కలు కేవలం సహానటులు మాత్రమే వారి మధ్య అంతకు మించి ఏం లేదు. అయితే అనుష్క నిజ జీవితంలో కూడా ప్రభాస్‌ లాంటి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌ కావాలని ఆశిస్తున్నా అంటూ చెప్పింది.

అనుష్క ను కూడా ఈ విషయంపై మీడియా ప్రశ్నించింది. అయితే అనుష్క కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చింది. బాహుబలి, దేవసేనల కెమిస్ట్రీని మీరు నిజజీవితంలో ఎక్స్‌పెక్ట్‌ చేయకండి అంటూ రిప్లై ఇచ్చింది అనుష్క.

బాహుబలి రెండు భాగాలతో పాటు అనుష్క, ప్రభాస్‌లు మిర్చి, బిల్లా సినిమాల్లో జంటగా నటించారు.  ఆ సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసిన అభిమానులు ఆఫ్‌ స్క్రీన్‌ కూడా లవ్‌ బర్ట్స్ అని భావించారు.

loader