మళ్లీ `ఢీ`లోకి రమ్మంటూ ఫ్యాన్స్ గోల.. బ్లాక్‌ శారీలో పైట జారిపోతుంటే వర్షిణి సౌందరాజన్‌ కెవ్వుకేక

First Published Apr 9, 2021, 7:39 PM IST

హాట్‌ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్ లేటెస్ట్ గా బ్లాక్‌ శారీలో మెరిసింది. నడుము ఒంపులు చూపిస్తూ పరువాలు పోయింది. వర్షిణి తన అందాన్ని ఇంత ఘాటుగా ప్రజెంట్‌ చేయడం ఇదే తొలిసారి. దీంతో కుర్రాళ్ల మతులు గతులు తప్పుతున్నాయి. ఆమె పిక్‌ వైరల్‌ అవుతుంది.