జీన్స్ ప్యాంట్‌, టాప్‌ జాకెట్‌, మెడలో లాకెట్‌.. ప్రియమణి స్టయిల్‌కి హీరోలు కూడా దిగదుడుపే!

First Published Apr 14, 2021, 6:59 PM IST

`ఢీ` అందాల భామ, హీరోయిన్‌ ప్రియమణి స్టయిల్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న స్టయిలీష్‌ ఫోటోలు ఎట్రాక్ట్ చేస్తున్నాయి. జీన్స్ ప్యాంట్‌, జాకెట్‌, మెడలో లాకెట్‌ వేసుకుని ఈ అమ్మడు ఇచ్చిన ఫోటో పోజులు వాహ్‌ అనిపిస్తున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.