చీరలోనూ పూర్ణ ఇంత హాట్‌గానా? చూపుతిప్పుకోనివ్వడం లేదుగా!
`ఢీ` బ్యూటీ పూర్ణ చీరలోనూ ఎంతో సెక్సీగా ఉంది. ట్రెండీ వేర్‌లోనే సెగలు పుట్టించిన ఈ భామ శారీలో సైతం నేను చాలా హాట్ గురూ అంటోంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు పంచుకున్న శారీ ఫోటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు.
`ఢీ` డాన్స్ షో హీరోయిన్ పూర్ణకి మంచి పేరుని తీసుకొచ్చింది. జడ్జ్ గా వామ్ అనిపిస్తుంది. హీరోయిన్గా గుర్తింపు రాలేని చాలా మంది నాయికలకు టీవీ పాపులారిటీని తేవడం విశేషం.
అందులో పూర్ణ ఒకరు. `అవును` సినిమాతో పాపులర్ అయిన ఈ సెక్సీ అందాల భామ ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ చూడలేదు. దీంతో థర్డ గ్రేట్ నటిగానే రాణిస్తుంది.
చిన్న చిన్న సినిమాలతో కెరీర్‌ని లాక్కొస్తుంది. అయితే గ్లామర్ విషయంలో తాను ఏమాత్రం తగ్గదు పూర్ణ. హాట్ హాట్ అందాలను ఎంత వరకు చూపించాలో అంత వరకు చూపించడంలో వెనకాడదు.
తాజాగా శారీలో ఫోటోలకు పోజులిచ్చింది పూర్ణ. గ్రే కలర్ శారీలో ట్రెడిషనల్ లుక్‌లో హోయలు పోయింది. అయితే ఇందులో కాస్త దిగాలుగా కనిపిస్తుంది పూర్ణ.
ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా ఉంది. ఆమె ముఖంతో చింతతో కూడిన ఫీలింగ్స్ ఉన్నాయి. అయినా ఇందులో చాలా హాట్‌గా ఉంది పూర్ణ. ట్రెండీ వేర్‌లోనే కాదు శారీలోనూ నేను చాలా హాట్ గురూ అని నిరూపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి.
ఇక `శ్రీ మహాలక్ష్మి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ `సీమ టపాకాయ్`, `అవును`, `లడ్డుబాబు`, `నవ్వలా నేనిలా`, `అవును 2`, `రాజుగారి గది2`, `జయమ్ము నిశ్చయమ్ము రా`, `మామ మంచు అల్లుడు కంచు`, `అవంతిక`,`సిల్లీ ఫెలో`, `అడుగో` వంటి చిత్రాల్లో మెరిసింది.
ఇప్పుడు `దృశ్య 2`,`అఖండ`, `బ్యాక్‌డోర్` వంటి ఐదు తెలుగు సినిమాల్లో నటిస్తుంది. టోటల్‌గా ఓ పది ప్రాజెక్ట్ లు పూర్ణ చేతిలో ఉన్నాయి. `నవరస` అనే ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది.