స్లీవ్ లెస్ డ్రెస్ లో ఎండ్ లెస్ గ్లామర్... కిల్లింగ్ స్మైల్ తో కిక్కిస్తున్న 'ఢీ' దీపికా పిల్లి!

First Published Mar 18, 2021, 12:14 PM IST

సోషల్ మీడియా సంచలనం దీపికా పిల్లి ఢీ లాంటి పాప్యులర్ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.