Janhvi Kapoor : బ్లౌజ్ లేకుండా జాన్వీ పాపా ఫొటోషూట్.. ఎన్టీఆర్ హీరోయిన్ తెగింపు చూశారా!
త్వరలో జాన్వీ కపూర్ Janhvi Kapoor టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సందర్భంగా వరుస ఫొటోషూట్లతో మాత్రం నెట్టింట దుమ్ములేపుతోంది. తాజా లుక్ తో కట్టిపడేస్తోంది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు హిందీ చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇకపై సౌత్ లోనూ సందడి చేయనుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR ‘దేవర’ Devara తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ క్రమంలో జాన్వీ కపూర్ నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.
హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో నెట్టింట సందడి చేస్తోంది. ముఖ్యంగా జాన్వీ ఇటీవల ఆసక్తికరంగా ఫొటోషూట్లు చేస్తున్నారు. నయా లుక్ తో అభిమానులతో పాటు నెటిజన్లను కట్టిపడేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెండీ లుక్స్ తో పాటు ట్రెడిషనల్ లుక్ తోను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా మాత్రం ఈ ముద్దుగుమ్మ డేరింగ్ ఫొటోషూట్ చేసింది. చీరకట్టులో దర్శనమిచ్చింది.
అయితే, ఏకంగా బ్లౌజ్ లేకుండానే ఫొటోలకు ఫోజులిచ్చింది. ట్రైబల్ లుక్ లో కనిపించే ప్రయత్నం చేసింది. మైండ్ బ్లోయింగ్ గా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమెను స్టన్నింగ్ స్టిల్స్ లో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జాన్వీ పాపా అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.