కొమ్మపై వాలిన అందాల చిలుక.. నాభి సొగసుతో దీప్తి సునైనా టెంప్టింగ్ ఫోజులు ..
క్యూట్ నెస్ క్వీన్ గా నెటిజన్ల హృదయాలు దోచుకుంటోంది దీప్తి సునైనా. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది.
క్యూట్ నెస్ క్వీన్ గా నెటిజన్ల హృదయాలు దోచుకుంటోంది దీప్తి సునైనా. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్ అయింది. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది.
దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ హాట్ గా ఉన్నాయి. దీప్తి సునైనా సింపుల్ డ్రెస్ లో మెరిసినప్పటికీ ఆమె క్యూట్ అందాలు, చిలిపి ఫోజులు యువతని ఆకర్షిస్తున్నాయి. తాజాగా దీప్తి సునైనా క్యాజువల్ డ్రెస్ లో మేకప్ లేకుండా ఇస్తున్న ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి.
చిరునవ్వులు చిందిస్తూ మత్తు చూపులతో ఈ క్యూట్ బ్యూటీ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. కుర్రాళ్ళని ఊరించేలా వివిధ రకాలుగా ఫోజులు ఇస్తోంది. చీరకట్టులో నాభి సొగసు చూపిస్తూ దీప్తి ఇచ్చిన ఫోజు అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
కుర్రాళ్ళని ఊరించే క్యూట్ లుక్స్ తో దీప్తి సునైనా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో దీప్తి సునైనాని చూడగానే మాయలో పడడం ఖాయం. అంతలా దీప్తి సునైనా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు.
యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి.
దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.