`ఢీ`లోకి దూసుకొచ్చిన అందాల తరంగం దీపికా పిల్లి.. తేలిపోయిన సెక్సీ భామ వర్షిణి

First Published Dec 24, 2020, 1:38 PM IST

టిక్‌టాక్‌తో పాపులర్ అయి ఇప్పుడు సినీ అవకాశాలు అందరిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది దీపికా పిల్లి. అంతేకాదు గ్లామర్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్‌కి షాక్‌ ఇస్తుంది. ఆమె అందాన్ని తలదన్నే అందంతో, గ్లామర్‌ షోతో పిచ్చెక్కిస్తుంది. `ఢీ ఛాంపియన్స్ ` షోలో రచ్చ రచ్చ చేస్తుందీ హాట్‌ అందాల భామ. ఆమె ఫోటోలు నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. 

టిక్‌టాక్‌ ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. వారి కెరీర్‌ని మలుపుతిప్పింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసింది. అలానే బయటికొచ్చింది అందాల భామ దీపికా పిల్లి.

21ఏళ్ల ఈ హైదరాబాద్‌ బ్యూటీ టిక్‌టాక్‌లో బ్యూటీఫుల్‌ లుక్స్ తో, క్యూట్‌ అందాలతో, మత్తెక్కించే చూపులతో అందరిని ఆకట్టుకుంది. ఆమెలోని చలాకీ మెస్మరైజ్‌ చేసింది. బిగ్‌   ఆఫర్స్ ని కొట్టేసింది.

అంతకు ముందు మ్యూజికల్‌ డాన్సర్‌గానూ ఆకట్టుకుంది. ఇదే ఈ బ్యూటీకి ఈటీవీలో ఛాన్స్ వరించేలా చేసింది. ఈటీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షో ఢీ ఛాంపియన్‌లో   యాంకర్‌గా మెప్పించే ఛాన్స్ కొట్టేసింది.

ఇందులో క్వీన్‌ టీమ్‌కి లీడ్‌గా ఎన్నికైంది. అంతకు ముందు వర్షిణి సౌందరాజన్‌ లీడ్‌ చేయగా, ఆ స్థానాన్ని దీపికా పిల్లి దక్కించుకుంది.

ఢీ ఛాంపియన్‌ గత వారం ఈ అమ్మడు చేసిన డాన్స్, హడావుడి టాక్‌ ఆఫ్‌ ది షో అయ్యింది. హైపర్‌ ఆదితో కలిసి మత్తెక్కించే డాన్స్ తో కనువిందు చేసింది.

షోనే ఓ ఊపు ఊపింది. దీంతో అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇందులో దీపికానే హైలైట్‌ కావడం విశేషం.

ఈ అమ్మడి అందం ముందు వర్షిణి గ్లామర్‌ డీలా పడిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు షోలో, మరోవైపు గ్లామరస్‌ ఫోటో షూట్‌లతో నెటిజన్లకి కంటిమీద కునుకు   లేకుండా చేస్తుంది.

వచ్చిన కొద్ది టైమ్‌లోనే సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని పెంచుకుంది. దీంతో ఈ అమ్మడిని అభిమానులు సోషల్‌ మీడియాలో మీమ్స్ చేయడంతోపాటు ట్రెండ్‌   చేస్తున్నారు.

ఇక ఢీ ఛాంపియన్‌ షోలో రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌, వర్షిణి, ప్రియమణి వంటి వారు ఉండగా, అందరి దృష్టి మాత్రం కొత్తగా వచ్చిన దీపికామీదే పడటం విశేషం.

అంతగా తన మత్తెక్కించే అందాలతో ఆకర్షిస్తుంది. అందరి చూపులను తన వైపు తిప్పుకుంటుంది.

ఢీ అంటే కిర్రాక్‌ డాన్స్ షో. ఇందులో దీపికా సైతం ఛాన్స్ వచ్చినప్పుడలా డాన్స్ తో దుమ్మురేపుతుంది. చూపులను ఫిదా చేస్తుంది.

అంతా బాగానే ఉందిగానీ, దీపికా రాకతో వర్షిణి గుండెల్లో గుబులు పట్టుకుంది. అందానికి అందం, చలాకీకి చలాకీతో దూసుకుపోతుండటంతో వర్షిణి తేలిపోయిందని నెటిజన్లు   కామెంట్‌ చేస్తున్నారు.

షోని పక్కన పెడితే.. గ్లామరస్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందీ బ్యూటీ.

నిత్యం అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్‌లు నిర్వహిస్తుంది. కొంటె అందాలను ఎరగా వేస్తూ నెటిజన్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ప్రస్తుతం దీపికా పిల్లి సెక్సీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం.

చాలా మంది అభిమానులు ఈ బ్యూటీని ట్వీట్లు, పోస్ట్ లతో ట్రెండ్‌ చేస్తుండటం మరో విశేషం. దీంతో సునామీలా దూసుకొస్తుంది.

ఇదే ఊపు కొనసాగిస్తే, అనసూయ, రష్మి, శ్రీముఖి, నందిని రాయ్‌, వర్షిణితోపాటు ఇతర యాంకర్లు, అందాల భామలను వెనక్కి నెట్టేస్తుందని చెప్పడంలో విశేషం   లేదంటున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?