హాఫ్ శారీలో భోగిమంటలు పుట్టిస్తున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి.. చలిమంటలు అవసరం లేదుగా!
First Published Jan 13, 2021, 3:22 PM IST
`ఢీ ఛాంపియన్` 13వ సీజన్లో దూసుకొచ్చి అందాల తరంగం దీపికా పిల్లి. ఈ డాన్స్ షోలో అటు చురుకుతనం, ఇటు గ్లామర్ రెండు రకాలుగా కనువిందు చేస్తుంది. అటు హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీలకు, ఇటు వర్షిణిలకు ఒక్క ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు హాఫ్ శారీలో పట్టపగలే మంటలు పుట్టిస్తుంది. చలిమంటల అవసరం లేకుండా చేస్తుందీ సెక్సీ భామ.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?